Lesson 1 of 6 • 54 upvotes • 15:00mins
Hi friends welcome to unacademy, in this video iam explaining a brief explanation about profit and loss (లాభము మరియు నష్టము ) that would helps you to get 1 or 2 qns in all compititive exams.... హాయ్ ఫ్రెండ్స్ unacademy ki స్వాగతం, ఈరోజు ఈవీడియో లో నేను మీకు లాభము మరియు నష్టము అనే ముఖ్యమైన lessen గురించి వివరించడం జరిగింది... అన్ని కంపిటిటివ్ ఎగ్జామ్స్ లో ఈ టాపిక్ నుండి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడగటం జరుగుతుంది... నా వీడియో నచినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి... కోచింగ్ తీసుకోలేని వారికి ఉపయోగపతుంది.... అలాగే unacademy లో నన్ను follow అవ్వండి... ముందుగా మీకు ధన్యవాదములు.
6 lessons • 1h 27m