There are 10,000 books in a School library which includes Maths, Science, Social and English. 40% of the books are of Maths, 30% of the remaining books are of Science and 50% of the remaining books are Social. Find the number of English books ?
ఒక పాఠశాల లైబ్రరీలో 10,000 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో గణితం, సైన్స్, సామాజిక శాస్త్రం మరియు ఆంగ్ల పుస్తకాలు ఉన్నాయి. 40% పుస్తకాలు గణితానికి చెందినవి, మిగిలిన పుస్తకాలలో 30% సైన్స్ కి చెందినవి, మరియు మిగిలిన పుస్తకాలలో 50% సా సామాజిక శాస్త్రానికి చెందినవి. ఆంగ్ల పుస్తకాల సంఖ్యను కనుగొనండి.
1850
1500
2100
2400
Boost your performance with adaptive practice tests
Practice every concept in the syllabus
Compare your speed and accuracy with your peers
Download the app and practice on the go